{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/newsworld/news/currentaffairs/1111/26/1111126017_1.htm","headline":"Men and Women | Office | Relation | sex | స్త్రీ "సెక్స్"తోనే సంబంధాలను దృఢపరుచుకుంటోందా..?!!","alternativeHeadline":"Men and Women | Office | Relation | sex | స్త్రీ "సెక్స్"తోనే సంబంధాలను దృఢపరుచుకుంటోందా..?!!","datePublished":"Nov 26 2011 06:13:24 +0530","dateModified":"Nov 26 2011 06:13:04 +0530","description":"సమాజం వేగంగా మారిపోతోంది. దానికి తగ్గట్లుగానే మనిషి అవసరాలు మారిపోతున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకుని ముందుకు సాగాలంటే ఒకరికొకరు సంబంధాలు చాలా చాలా దృఢంగా ఉండాలి. స్నేహాస్తం అందించేవారి పట్ల కృతజ్ఞతా భావం చూపించాలి. ఇదే ఇప్పుడు చాలామంది స్త్రీల విషయంలో మరో దారిని వెతికి చూపిస్తున్నట్లు పలు సర్వేల్లో వెల్లడవుతోంది. ఇంతకీ ఏమిటా దారి..?ఇదివరకు వేర్వేరు కుటుంబాలు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు - అబ్బాయిలు కలిసి తిరగడం చాలా చాలా అరుదైన విషయంగా కనిపించేది. ఇపుడు అలాక్కాదు. ఉద్యోగరీత్యా రాష్ట్రాల సరిహద్దులను దాటేసి వచ్చేస్తున్న అమ్మాయిలతోపాటు అబ్బాయిలు కూడా ఉంటున్నారు. కామన్‌గా కలుస్తున్నది మాత్రం ఉద్యోగం చేసే కార్యాలయమే. హలో.. హాయ్.. అంటూ మొదలైన పరిచయం.. ఒకరి అభిరుచులు ఇంకొకరికి నచ్చితే ఇంకాస్త ముందుకు వెళ్లిపోతోంది. వీకెండ్లూ.. పిజ్జా హట్లూ.. మల్టీప్లెక్స్‌లూ... షరా మామూలే.","keywords":["స్త్రీ పురుషులు, ఆఫీసు, సంబంధం, సెక్స్, Men and Women, Office, relation, sex"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Venkateswara Rao. I","url":"http://telugu.webdunia.com/newsworld/news/currentaffairs/1111/26/1111126017_1.htm"}]}