{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/newsworld/news/currentaffairs/1201/02/1120102019_1.htm","headline":"Face Book | Divorce Cases | Illeagal Contacts | విడాకులకు ప్రధాన "సాక్షి"గా మారుతున్న ఫేస్‌బుక్","alternativeHeadline":"Face Book | Divorce Cases | Illeagal Contacts | విడాకులకు ప్రధాన "సాక్షి"గా మారుతున్న ఫేస్‌బుక్","datePublished":"Jan 02 2012 07:28:28 +0530","dateModified":"Jan 02 2012 07:27:55 +0530","description":"నెట్‌లో తలదూర్చే ప్రతి ఒక్కరికీ ఇపుడు ఫేస్‌బుక్ ఖాతా ఖచ్చితంగా ఉండి తీరుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. సమాచార చేరవేతలో, విషయ పరిజ్ఞానాన్ని పంచుకోవడంతోపాటు వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పంపుకోవడంలో ఈ ఫేస్‌బుక్ ప్రముఖ పాత్ర వహిస్తోంది. అంతెందుకు ఆధునిక జీవి జీవితంలో ఫేస్‌బుక్ బహుముఖ పాత్ర వహిస్తోంది. ఇప్పుడిదే పెద్ద తంటా తెచ్చి పెడుతోంది. ఎలాగంటే.. ఏదైనా పార్టీకో.. ఫంక్షన్‌కో వెళితే.. అక్కడ జరిగే కొన్ని సంఘటనలతోపాటు పార్టీ మాటున జరిగే కొన్ని సాన్నిహిత్యపు చాటుమాటు వ్యవహారాలను కూడా తమ సెల్ ఫోన్లలో "క్లిక్" మనిపించేస్తున్నారు చాలామంది.","keywords":["ఫేస్ బుక్, విడాకులు, అక్రమ సంబంధాలు, Face book, Divorce cases, Illeagal Contacts"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/newsworld/news/currentaffairs/1201/02/1120102019_1.htm"}]}