హరికృష్ణ 'ప్రజా చైతన్య రథయాత్ర' vs బాబు 'తెలుగు ఆత్మ గౌరవ యాత్ర'

గురువారం, 22 ఆగస్టు 2013 (22:11 IST)

Widgets Magazine

Harikrishna and Chandrababu Naidu
WD
నందమూరి వంశం నుంచి చంద్రబాబు నాయుడుకు మరో తిరుగుబావుటా రూపంలో వస్తోందా...? ఎన్నాళ్లగానో పార్టీలో తమను కూరాకును తీసేసినట్లు తీసేసి జూనియర్ ఎన్టీఆర్ కు తగు ప్రాధాన్యత కల్పించకపోవడంపై గుర్రుగా ఉన్న హరికృష్ణ ఇక బహిరంగ యుద్ధానికి దిగబోతున్నారా అంటే అవుననే అంటున్నారు.

గత కొన్ని నెలలుగా చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టకుండానే, ఎన్టీఆర్ బిడ్డగా రాష్ట్ర విభజనను అంగీకరించలేకపోతున్నానని చెప్పుకున్నారు. అందువల్ల పదవికి రాజీనామా చేసి ప్రజా చైతన్య రథయాత్రలు కోస్తా ఆంధ్రాలో చేస్తానని ప్రకటించారు.

ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే విభజనపై తెలుగు ఆత్మ గౌరవ యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. అందుకుగాను ఆయన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిన నాయకుడుగా సీమాంధ్రలో యాత్ర చేయబోతున్నారు. హరికృష్ణ అలా కాదు. సమైక్యాంధ్ర నినాదాన్ని చేసుకుని రథయాత్ర చేపట్టనున్నారు.

తెలంగాణకు సై అంటూ కాంగ్రెస్ విభజన చేస్తున్న తీరు బాగా లేదని చెప్పే చంద్రబాబు నాయుడు యాత్రకు ప్రజలు స్పందిస్తారో... సమైక్య నినాదంతో ముందుకు కదలబోతున్న హరికృష్ణ ప్రజా చైతన్య రథయాత్రకు బ్రహ్మరథం పడతారో చూడాలి.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

టి.లో ఒకటి, ఆంధ్రలో రెండు సెజ్‌లు-చెన్నై-విశాఖలో ఇండస్ట్రియల్ కారిడార్!

తెలంగాణలో మెదక్ జిల్లాలో ఏపీలో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సెజ్‌లు ఏర్పాటవుతాయని కేంద్ర మంత్రి ...

విశ్వసనీయత : జగన్ మోహన్ రెడ్డిని జనం నమ్ముతున్నారా...?!!

విశ్వసనీయత.. నమ్మకం.. మాట తప్పని మడమ తిప్పని లాంటి మాటలను వైసిపి నాయకులు ఎప్పటి నుంచో సొంతం ...

లేటెస్ట్

మాజీ ఎమ్మెల్యే విష్ణు అరెస్టుకు రంగం సిద్ధం

పెళ్ళిలో జరిగిన ఘర్షణ కేసులో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన రెడ్డి అరెస్టు వరకూ వచ్చింది. ఆయనను అరెస్టు ...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు: పెషావర్ ఘటనకు సంతాపం వాయిదా..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి ...

Widgets Magazine