ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  అంతర్జాతీయ
 
పోప్ కారుపై ఎక్కేందుకు యత్నించిన యువకుడు ఖైదు
పోప్ కారుపై ఎక్కేందుకు యత్నించిన యువకుడు ఖైదు
పోప్ బెనటిక్ కారుపై ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువకుని పోలీసులు ఖైదుచేశారు. వాషింగ్టన్‌లోని సెయింట్ పీటర్ బర్గ్‌లో పోప్ 16వ బెనటిక్ ఎప్పటిలాగే బుధవారం టాపులేని కారులో నిల్చుని ప్రజలకు ఆశ్సీస్సులు అందిస్తూ వచ్చారు. ఆ సమయంలో ఓ యువకుడు హద్దుమీరి పోప్ వస్తున్న కారుపై ఎక్కేందుకు ప్రయత్నించాడు. దీంతో సమీపంలో ఉన్న పోప్ సెక్యూరిటీ గార్డులు అతనిని బంధించి అరెస్టు చేశారు.

ఈ విషయమై పోప్ బెనటిక్ అథికారి ఒకరు వివరిస్తూ, జర్మన్‌కు చెందిన ఆ యువకుడు మానశిక వికలాంగుడుగాను, పోప్ బెనటిక్ దృష్ఠిలో పడేందుకే అ యువకుడు అలా చేసినట్టు ఆయన వివరించారు. అంతేకాకుండా ఆ యువకుడు ఇటలీలోని మానసిక వికలాంగుల శరణాలయానికి పంపినట్టు ఆయన తెలిపారు.
మరిన్ని
యుద్ధఖైదీల కుటుంబీకులకు సాయంలో పాక్ అధికారి
ఇరాక్‌లో కారుబాంబు పేలి 15 మంది బలి
దుబాయ్ పోలీసుల అదుపులో మరో భారతీయుడు
వార్తా పత్రికలపై కూడా ఆంక్షలు: ముషారఫ్ ప్రతిపాదన
బాగ్దాద్‌లో వరుస బాంబుపేలుళ్లు: ఏడుగురు మృతి
నేపాల్‌లో ఏడుగురు మాజీ తిరుగుబాటు నేతల ఖైదు