ఫిలిప్పైన్స్‌లో రెండు చిన్న విమానాలు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్ధులు మృతిచెందారు. ఈ సంఘటన దేశ రాజధాని మనీలాకు 35 కి.మీ. దూరంలో సంభవించగా, ముగ్గురు మృతి చెందారు.
ఈ విమానాలు రన్‌వేపై దిగుతున్న సమయంలో రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ రెండు విమానాలు సెస్నా 150 రకానికి చెందినవి. వీచిని పైలెట్ల శిక్షణార్ధం ఉపయోగిస్తున్నారు. ఒక విమానంలో భారతీయురాలు రీనా సాల్వే, మరో విమానంలో వర్షా గోపీనాథ్ తన ఇన్‌స్ట్రక్టర్‌తో ఉన్నారు.
|