ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చైనా భూకంప మృతుల సంఖ్య 50 వేలు  Search similar articles
చైనాలో సంభవించిన భారీ భూకంపంవల్ల మృత్యువాత పడిన వారి సంఖ్య 50 వేలకు చేరుకుందని స్థానిక వార్తా సంస్థ జినూవా ప్రకటించింది. సియాచున్ ప్రావిన్స్ పరిధిలో ఈ భూకంపం సోమవారం సంభవించింది. ఈ ప్రావిన్స్‌లో 19,509 మంది అశువుల బాశారని అధికారులు నిర్ధారించారు.

భారీ భూకంపంలో 1,02,103 మంది క్షతగ్రాతులుగా మిగిలారని సియాచున్ వైస్ గవర్నర్ లీ చెంగుయున్ చెప్పారు. చైనా ఆర్మీకి చెందిన లక్ష మందితో పాటుగా 1,235 మంది వైద్య బృందాలు రంగంలోకి దిగి బాధితులకు సహాయం అందిస్తున్నాయి. భూకంపం జరిగిన ప్రాంతంలో సహాయ, పునర్మిణాన కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.
మరిన్ని
368 ఎల్టీటీఈ తీవ్రవాదులు హతం: ఆర్మీ
పాక్ దళాల కాల్పులపై ప్రధాని ఆందోళన
సరబ్‌జీత్‌కు క్షమాభిక్షపై పాక్‌లో వ్యతిరేకత
పెరుగుతున్న మృతులు: జోరుగా సహాయక చర్యలు
బంగ్లాదేశ్‌లో రైళ్ళ ఢీ: 9 మంది మృతి
కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన పుతిన్