ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చైనా భూకంపంలో మృతులు 22 వేలు  Search similar articles
చైనాలో సోమవారం సంభవించిన భారీ భూకంపంలో అధికారికంగా మరణించిన మృతుల సంఖ్య 22 వేలు. ఈ భూకంపంలో దాదాపు 50 వేల మంది ప్రాణాలు విడిచారని అనధికార లెక్క. స్టేట్ కౌన్సిల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీస్ భూకంపానికి సంబంధించిన అధికారిక మృతుల సమాచారాన్ని తెలిపింది.

సియాచున్ ప్రావిన్స్‌లో 7.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని వివరించింది. 22,069 మంది ప్రాణాలు కోల్పోగా, 168,669 మంది క్షతగాత్రులుగా మిగిలారు. సియాచున్ ప్రావిన్స్‌లోనే దాదాపు 21,.500 మంది అశువులు బాశారు. భూకంప బాధితుల సహాయార్ధం అవసరమైన సామాగ్రిని పొరుగు దేశమైన భారత్ పంపించింది.
మరిన్ని
కొలంబోలో ఆత్మాహుతి దాడి : 10మంది బలి
ప్రణబ్ పర్యటనలో కాశ్మీర్ సమస్యే కీలకం
భూటాన్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని
పాకిస్థాన్ సంకీర్ణంలో సరికొత్త వివాదం
ప్రణబ్ పర్యటనలో కాశ్మీర్ ప్రధానాంశం
చైనా భూకంప మృతుల సంఖ్య 50 వేలు