ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > పాక్‌లో పేలుడు: 23 మంది మృతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాక్‌లో పేలుడు: 23 మంది మృతి
రాజకీయ మార్పులు జరుగుతున్న పాకిస్థాన్‌పై తీవ్రవాదులు కన్నేశారు. అప్పుడు పెషావర్‌లో మంగళవారం బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో దాదాపు 23 మంది మృతి చెందారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. అధికార వర్గాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

పాకిస్థాన్ దేశంలో పెషారవర్ ప్రాంతంలోని దేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణంలోని ఆ ఆసుపత్రి ప్రాంగణంలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. తెరుకునే లోపే ఆ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 23 మంది మృతి చెందారు.

చాలా మంది క్షతగాత్రులయ్యారు. గాయడ్డవారిని అధికారులు, అక్కడే ఉన్న పలువురు ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు సంఘటనా స్థలాని చేరుకుని సహాయకార్యక్రమాలు చేప్టారు. వివిధ కోణాలలో దర్యాప్తు సాగిస్తున్నారు.
మరిన్ని
పెద్ద అడ్డంకి తొలగిపోయింది: బిల్వాల్
ఇది ప్రజాస్వామ్య విజయం: పాక్ పీఎం
నేపాల్ ప్రధానిగా ప్రచండ ప్రమాణస్వీకారం
యురేయాన్ని భారత్‌కు విక్రయించడమే మంచిది
పాకిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడుగా సూమ్రో
అధ్యక్షపదవికి రాజీనామా చేస్తున్నా...!