ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > పాకిస్థాన్‌లో అమెరికా డ్రోన్ దాడులు..15మంది మృతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాకిస్థాన్‌లో అమెరికా డ్రోన్ దాడులు..15మంది మృతి
పాకిస్థాన్‌లోని ఆఫ్గనిస్థాన్ సరిహద్దులో కబిలాయి ప్రాంతంలో అమెరికా డ్రోన్ ద్వారా జరిపిన మిస్సైళ్ళ దాడులతో 15మంది మృతి చెందారు. అధికులు గాయాలపాలైనారు.

ఉత్తర వజీరిస్థాన్ కబిలాయి ప్రాంతంలోని ప్రధాన పట్టణం మిరాలివద్ద ఓ కుగ్రామంలోని ఇంటిపై ఏకంగా మూడు మిసైళ్లు దాడిచేశాయి. ఈ దాడులు జిరిగినప్పుడు కొంతమంది విదేశీయులుకూడా ఉన్నట్లు సమాచారం.

ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇందులో ఉగ్రవాదులతోబాటు ఏడుమంది మృతి చెందారు. ఐదుమంది గాయాలపాలైనారు.

కాగా రెండవసారి జరిగిన దాడిలో ఒక డ్రోన్ ద్వారా దాదాపు రెండు మిస్సైళ్ళు దక్షిణ వజీరిస్థాన్ ఏజెన్సీపై దాడికి పాల్పడగా ఇందులో ఇద్దరు పిల్లలతోబాటు దాదాపు ఎనమిది మంది మృతి చెందినట్లు సమాచారం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అమెరికా రష్యాతో కలిసి పనిచేయాలనుకుంటోంది
ఆసీస్ ప్రధాని భారత్ పర్యటన వాయిదా
పాక్‌..ఆఫ్గనిస్థాన్ ప్రత్యేక దౌత్యవేత్తగా హాల్‌బ్రూక్‌
ఇండోనేషియాలో తీవ్ర భూకంపం
స్వచ్ఛమైన పరిపాలన అభివృద్ధే మా ధ్యేయం..హిల్లరీ
శ్వేతసౌథం.. ఇకపై ప్రజల సౌథం: ఒబామా