ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > ఇస్లామ్ కోర్టుల్లో జడ్జీలుగా మహిళలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇస్లామ్ కోర్టుల్లో జడ్జీలుగా మహిళలు
ఫిలిస్తీన్ సమాజంలో ఇస్లాం కోర్టులలో ఇప్పుడు మహిళా మణులుకూడా జడ్జీలుగా నియమింపబడ్డారు. ఖులాద్ ఫాకిహ(34), అసమ్హాం వుహైదీ(31)లు ఆ ప్రాంతంలో తొలి న్యాయాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు.

అరబ్బుల సామ్రాజ్యంలో కేవలం సూడాన్‌లో మాత్రమే ఇస్లాం కోర్టులలో మహిళలు జడ్జీలుగా వున్నారు. లెబనాన్, సిరియా, జార్డాన్ ప్రాంతాలలో ఇలాంటి పరిస్థితి లేదు.

మేము చేసింది మంచిదేనని ఇది ఇతర ముస్లిం మహిళలకు ఎంతో లాభదాయకం కాగలదని ఫాకిహ అభిప్రాయపడ్డారు. కుటుంబ సమస్యలు, విడాకులు, అధికారాలు, సంరక్షణ బాధ్యతలు తదితరాలన్నీకూడా చట్టానికి లోబడి ఇస్లాం చట్టాలున్నాయని, వాటిని సమర్థవంతంగా అమలు చేసి, మహిళలకు న్యాయం చేస్తామని ఆమె అభిప్రాయపడ్డారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
శనిగ్రహం వద్ద మరో చంద్రుడు
గాంధీ వస్తువులు ఇచ్చేందుకు యజమాని విముఖత
లంక జట్టుపై దాడిలో విదేశీహస్తం: పాక్ అనుమానం
తాలిబన్లతో స్వాత్ ఒప్పందం చేసుకోలేదు: జర్దారీ
ఇరాన్‌పై అమెరికా ప్రతిపాదనను తోసిపుచ్చిన రష్యా
లంక ఆటగాళ్లపై దాడి: పాక్ అధ్యక్షుడి క్షమాపణ