ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > భారత కిడ్నాపర్లు ఫిలిప్పైన్స్‌లో అరెస్ట్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత కిడ్నాపర్లు ఫిలిప్పైన్స్‌లో అరెస్ట్
FILE
ఫిలిప్పైన్స్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను అపహరించేందుకు ఓ ముఠాగా ఏర్పడ్డ భారతదేశానికి చెందిన ముగ్గురు కిడ్నాపర్లను అక్కడి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

ఫిలిప్పైన్స్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తలను అపహరించే నేపథ్యంలో భాగంగా భారతదేశానికి చెందిన ముగ్గురు కిడ్నాపర్లను బీజింగ్‌లో అదుపులోకి తీసుకున్నామని వీరిలో మంజీత్ సింగ్, సంజీవ్ కుమార్, గుర్మాన్ సింగ్‌లుగా తాము గుర్తించినట్లు యాంటీ క్రైమ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ విభాగాధిపతి ఇసాగని తెలిపారు.

వీరి వయస్సు దాదాపు 30నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉంటుందని, వీరికి ఇలాంటి పలు కేసులతో సంబంధముందని ఆయన వివరించారు. ప్రధానంగా ధనికులు, వ్యాపార వర్గాలకు చెందినవారే వీరి టార్గెట్ అని, ఈ విషయం తమ విచారణలో తేలినట్లు ఆయన తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తీవ్రవాదంపై చర్యలు తీసుకోండి: మన్మోహన్
సీటీబీటీని అమల్లోకి తేవాలి: ఐరాస చీఫ్
ఎయిర్‌ఫ్రాన్స్ ప్రమాదం: మరిన్ని శకలాల లభ్యం
చైనాలో ఇంజెక్షన్లతో మరణశిక్ష అమలు
నిరాయుధీకరణకు సాయాన్ని ముడిపెట్టాలి
తీవ్రవాదంపై చర్చలు జరపనున్న భారత్, పాక్