ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > మైనారిటీల ప్రమాదకర దేశాలు ఇవే
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మైనారిటీల ప్రమాదకర దేశాలు ఇవే
మైనారిటీలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశంగా సోమాలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. తరువాతి స్థానాల్లో ఇరాక్, సూడాన్, ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్ దేశాలు ఉన్నాయి. ప్రముఖ మనవ హక్కుల పరిరక్షణ సంస్థ వెల్లడించిన నివేదికలో ప్రపంచంలో మైనారిటీ గ్రూపులకు అత్యంత ప్రమాదకర దేశాల్లో సోమాలియా, ఇరాక్‌లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

గత ఏడాది జాబితాలోనూ సోమాలియా, ఇరాక్, సూడాన్, ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్ దేశాలే తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాల్లో జాతి సంహారాలు, సామూహిక హత్యలు, ఇతర మైనారిటీ హింసాత్మక చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయి.

మైనారిటీ రైట్స్ గ్రూపు ఇంటర్నేషనల్ (ఎంఆర్‌జీ) తయారు చేసిన తాజా జాబితాలో పాకిస్థాన్, ఇథియోపియా, ఎరిట్రియా, జార్జియా, జింబాబ్వే, గ్యునియా, నైగెర్, కెన్యనా, ఇజ్రాయేల్, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోనూ మైనారిటీలపై హింసాత్మక చర్యలు గత ఏడాది కంటే ఈసారి పెరిగాయని నివేదిక వెల్లడించింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆఫ్ఘనిస్థాన్‌లో తీవ్రవాదులపై కీలక ఆపరేషన్
మైఖేల్ అంత్యక్రియలు నెవర్‌లాండ్‌లో కాదు
భారతీయుల మరణవార్తలకు ఆస్ట్రేలియా ఖండన
మైఖేల్ వీలునామా: మొత్తం ఆస్తి కుటుంబానికే
డెట్రాయిట్ బస్‌స్టాప్‌లో కాల్పులు
భుట్టో హత్యపై దర్యాప్తు ప్రారంభించిన ఐరాస