ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > జాక్సన్ లాంటి తండ్రిని చూడలేదు: తోహమే
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జాక్సన్ లాంటి తండ్రిని చూడలేదు: తోహమే
FILE
పాప్ సంగీత సామ్రాజ్యంలో ఓ వెలుగు వెలిగిన మైఖేల్ జాక్సన్‌లాంటి తండ్రిని నేను ఇదివరలో, ఇకపైకూడా చూడబోనని జాక్సన్ సలహాదారుడు డాక్టర్. తోహమే అన్నారు.

జాక్సన్ మృతి తర్వాత అతనిని స్మరించుకుంటూ... ప్రపంచంలో అతనిలాంటి తండ్రి మరొకరు ఈ భూప్రపంచంలో ఉండరని నా ప్రగాఢ నమ్మకమని ఆయన తెలిపారు.

జాక్సన్ సోదరుడు జర్మైన్ ద్వారా ఓ గాయకునికి ఆర్థిక సహాయం అందించే విషయంగురించి జాక్సన్‌తో మాట్లాడేందుకు వెళ్ళినప్పుడు అతను పదిమందికి ఆర్థిక సహాయం అందించేవాడిలాగా కనపడ్డారని ఆయన అన్నారు. ఆయన ఓ ధర్మాత్ముడని జాక్సన్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు.

అతను తన పిల్లలతో సరదాగా ఉంటాడని, అతనికి పిల్లలంటే ఎంతో ఇష్టమని, అతనిలాంటి తండ్రిని తాను ఇదివరకు ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.
Michael Jackson, King of Pop, Nadya Suleman, child, grief, economic distress
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
హెరీపోటర్ నటునికి స్వైన్ ఫ్లూ...!
నిరాశతో వెనుతిరిగిన బాంకీమూన్
ముంబై దాడి: నిందితుల వద్ద విచారణ వాయిదా
ఇతరుల కంటే అంతర్గత ముప్పే ఎక్కువ: కియానీ
ఆయుధ ఒప్పంద వార్తలను ఖండించిన శ్రీలంక
మళ్లీ క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఉ కొరియా