జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » పశ్చిమ సోమోవాలో సునామీ: వందమంది మృతి (West Somavo | Sunami | America | Aasgeliya Maleepola)
 
పశ్చిమ సోమావోలో సునామీ మరోసారి విరుచుకుపడింది. సునామీ తాకిడికి ఇప్పటి వరకూ వంద మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. చాలా మంది తీవ్ర గాయాలపాలైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

అమెరికా తీరంలోని ఓ గ్రామం కొట్టుకుపోవడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. రిక్టరు స్కేలుపైసునామీ ప్రభాం 8.3గా నమోదైందని భూగర్భ పరిశోధన శాఖాధికారులు తెలిపారు.

సునామీ ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినట్లు పశ్చిమ సోమోవాకు చెందిన అధికారి ఆస్‌గేలియా మలీపోలా తెలిపారు. దేశంలోని ఆగ్నేయ ప్రాంతంలోనున్న చాలా గ్రామాలు జలమయమైనాయని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.