జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » అఫ్గాన్‌లో జరిగిన దాడిలో ఐఎస్ఐ ప్రమేయం! (Afghanisthan | Capital | Kabul | Amabassador | ISI | Javed)
Feedback Print Bookmark and Share
 
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత దౌత్య కార్యాలయంపై శుక్రవారం జరిగిన ఆత్మాహుతిదాడిలో పాక్ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) హస్తముందని ఆఫ్గన్ రాయబారి అమెరికాలో తెలిపారు.

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత దౌత్య కార్యాలయంపై శుక్రవారం జరిగిన ఆత్మాహుతిదాడిలో ఐఎస్ఐ ప్రమేయం ఉందని ఆఫ్గన్ రాయబారి జావేద్ తెలిపారు. ఈ దాడిలో 17మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఈ దాడుల వెనుక ఐఎస్ఐ ప్రమేయం ఉందని నిరూపించేందుకు తమ వద్ద అన్ని రకాల ఆధారాలున్నాయని ఆయన పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.