జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » బలూచిస్థాన్‌ సంఘటనలో భారత్‌‍ ప్రమేయం లేదు: హిల్లరీ (Pakisthan | America | Balochistan | Hillery Clinton)
Feedback Print Bookmark and Share
 
పాకిస్థాన్ ఆరోపిస్తున్నట్లుగా బలూచిస్థాన్‌లోని దాడులకు, కుట్రలకు భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదని అమెరికా తేల్చి చెప్పింది.

పాక్ ఆరోపిస్తున్నట్లుగా బలూచిస్థాన్‌లోని దాడులకు, కుట్రలకు భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదని అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ అన్నారు.

భారతదేశం బలూచిస్థాన్ ప్రాంతంలో దాడులకు పాల్పడుతోందని అత్యధిక పాకిస్థానీయులు భావిస్తున్నారని, ఇది కేవలం వారి అపోహేనన్నారు. దీనిపై తమ వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని ఆమె తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.