ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » వ్యభిచారం దాడుల్లో పట్టుబడిన బ్రిటన్ ఎంపీ సతీమణి! (Prostitute | Britain | MP | Carla | International | New paper)
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన బ్రిటన్‌లో సాక్షాత్ ఒక ఎంపీ సతీమణి వ్యభిచారం కేసులో పట్టుబడింది. టోరీ పార్టీకి చెందిన మేక్ వెదర్లీ బ్రెజిలియన్ అనే పార్లమెంట్ సభ్యుడి భార్య కార్లా పోలీసుల వలలో చిక్కుకుంది. అదీ కేవలం ఐదు వేల రూపాయలకే ఈమె వ్యభిచారం చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైందని లండన్‌కు చెందిన ప్రముఖ వార్తాపత్రిక ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.
ఈమె తన వద్దకు వచ్చే విటులను తొలుత కండోమ్ లేకుండా ముఖరతి శృంగారానికి ప్రోత్సహిస్తుందట. ఆ తర్వాత కండోమ్‌తో పూర్తి స్థాయి సెక్స్‌ను అనుభవిస్తుందట. ఇందుకోసం ఆమె వసూలు చేసే మొత్తం కేవలం భారతీయ కరెన్సీలో కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే.
ఇంతకీ ఈమె గత చరిత్ర ఏమిటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యం చెందరు. ఎందుకంటే.. ఈమెను ఎంపీ పెళ్లి చేసుకోక ముందు పడపువృత్తిలో రెండు చేతులో అర్జించేది. ఒకరోజు విటుడిగా కార్లా వద్దకు వెళ్లిన ఆ ఎంపీ ఆమె ఇచ్చిన రతి సుఖానికి మెచ్చి.. ఆమెను వివాహం చేసుకున్నాడు.
అయితే, ఇటీవల బ్రిటన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రచారానికి రియో డి జెనిరో వెళ్లిపోయారు. దీంతో ఆమె ఒంటరిదైంది. ఆమె ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా పోయాయి. దీంతో తన పాత వృత్తిని తిరిగి ఆరంభించి బ్రిటన్ పోలీసులకు పట్టుబడింది.
దక్షిణ లండన్‌లోని ఓ మసాజ్ పార్లర్‌లో ఉన్న ఈమెను ఆ పత్రిక విలేఖరి కలవగా, అక్కడ ఆమె శృంగారానికి ప్రేరేపించడంతో పాటు నగ్నంగా నర్తించి ఆనందపరిచిందట. ఏది ఏమైనా.. గత చరిత్రను ఎవరూ మరచిపోలేరు కదా.!!