జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » కొత్త ప్రధాని ఎంపికకు కృషి చేయాలి: నేపాల్‌కు యూఎస్ ! (Trying | Elect Prime Minister | US | Nepal | Washinton | Constituent Assembly)
Bookmark and Share Feedback Print
 
కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు నేపాల్ రాజకీయ పార్టీలు కృషి చేయాలని అమెరికా సూచించింది. ప్రధాని ఎంపిక కోసం ఇప్పటి వరకు ఆరు దఫాలుగా నిర్వహించిన ఎన్నికల్లో స్పష్టమైన తీర్పురాని విషయం తెల్సిందే. అయినప్పటికీ.. ఆ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కృషి చేస్తూ ఉండాలని అమెరికా విజ్ఞప్తి చేసింది.

స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి పిజె.క్రౌలీ తన రోజువారీ విలేకరుల సమావేశంలో పైవిధంగా వెల్లడించారు. కాగా, నేపాల్ ప్రధానమంత్రి పదవికి పోటీ పడిన మావోయిస్టు చీఫ్ ప్రచండ, నేపాల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్‌చంద్ర పౌఢెల్‌లు విజయం సాధించలేక పోతున్న విషయం తెల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.