దేశంలో 2015 నాటికి గే వివాహాన్ని చట్టబద్ధం చేసే ప్రణాళికను బ్రిటన్ ఆవిష్కరించింది. ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ వ్యక్తిగత జోక్యంతో స్వలింగ సంపర్కుల (గే) వివాహానికి సంబంధించిన ప్రణాళికపై ప్రభుత్వం ముందుకు కదలినట్లు ద డైయిలీ మెయిల్ తన కథనంలో వెల్లడించింది.