ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  జాతీయ
 
ఏడు వింతల్లో తాజ్ మహల్
తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతల్లో చోటు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్, ఫోన్ల ద్వారా దాదాపు వంద మిలియన్లమంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.

తాజాగా ప్రకటించిన ప్రపంచ ఏడు వింతలలో తాజ్ మహల్‌తో పాటు ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, జోర్డాన్‌లోని పెట్రా, బ్రెజిల్‌లోని క్రైస్ట్ రీడీమర్ విగ్రహం, పెరూలోని మచూ పిచూ, మెక్సికోలోని చిచెన్ ఇట్జా పిరమిడ్, రోమన్ కొలోసియం స్థానం సంపాదించాయి.
మరిన్ని
భారత మాజీ ప్రధాని చంద్రశేఖర్ మృతి
వహ్ 'వండర్' తాజ్‌మహల్
బోరుబావిలో పడిపోయిన బాలుడు మృతి
ప్రతిభకు కో-ఆపరేటివ్ బ్యాంకుల సమాఖ్య క్లీన్ చిట్
కూలిపోయిన జస్వంత్ సాగర్ డ్యామ్
ప్రపంచ ఏడు వింతల ప్రకటన నేడే