ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
అందని పత్రాలు: జైల్లోనే మున్నాభాయ్
ముంబై బాంబు పేలుళ్లలో నిందితుడు, బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు సుప్రీం కోర్టు బెయిలు మంజూరుచేసినా జైలు నుంచి బయటపడలేకపోయారు. సంబంధిత పత్రాలు సమయానికి అందకపోటంతో మున్నాభాయ్ విడుదల బుధవారానికి వాయిదాపడినట్లయింది.

బెయిల్ ఉత్తర్వుకు సంబంధించిన పత్రాలు నేటి సాయంత్రం ఐదున్నర గంటల వరకూ తమకు అందలేదని ఎరవాడ జైలు అధికారులు వెల్లడించారు. స్పెషల్ టాడా కోర్టు విధించిన ఆరేళ్ల జైలు శిక్ష నేపథ్యంలో సంజయ్ సుప్రీకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దరిమిలా సుప్రీం కోర్టు నిన్న సాయంత్రం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.
మరిన్ని
రొనన్ సేన్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన ఉభయసభలు
యూపీఏ సర్కారు పూర్తికాలం ఉండదు: అద్వానీ
ఎన్డీయే డిమాండ్‌ను తోసిపుచ్చిన కేంద్రం
కేంద్రంలో మధ్యంతర సమస్యే లేదు: జ్యోతిబసు
అణుఒప్పందం అమలును నిలిపివేయాలి: ఏచూరీ
భవిష్యత్తులో అవసరాలను అణుశక్తి పూర్తి చేస్తుంది: ప్రధాని