ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆకట్టుకున్న పర్యాటక ఉత్సవాలు
FileFILE
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పర్యాటక ఉత్సవాలు సందర్శకులతో పాటు... పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పర్యాటక రంగానికి మరింత ప్రాచూర్యం కల్పించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక రంగానికి మరింత పటిష్టత చేకూర్చి పెట్టేందుకు గాను ఈ ఉత్సవాలను నిర్వహించారు.

ఈ ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వివిధ రకాల వస్తువులను విక్రయానికి ఉంచారు. ముఖ్యంగా ఉత్సవాల ముగింపు రోజున స్థానిక కళా బృందాలు నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఎంతగానే ఆకట్టుకున్నాయి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
నందిగ్రామ్‌పై నివేదిక కోరిన హోంశాఖ
గోవధకారులను క్రిమినల్స్‌గా పరిగణించాలి
పేలిన మందు పాతరలు: పాటిల్‌కు తప్పిన ప్రాణగండం
నదిలో పడిన బస్సు: 8 మంది జవాన్ల మృతి
జమ్మూకాశ్మీర్‌లో మిలిటెంట్ల కాల్పులు: ఐదుగురి మృతి
'అణు'కు కలాం మద్దతు: యూపీఏ హర్షాతిరేకం