ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జైపూర్ పేలుళ్లు: సిమి కార్యకర్త అరెస్టు  Search similar articles
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసుకు సంబంధించి నిషేధిత సిమి కార్యకర్తను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆయన వద్ద జరిపే విచారణలో కీలక విషయాలు వెల్లడి కావచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మాధోపూర్‌లోని సవాయ్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా, సిమి కార్యకర్తగా వెల్లడి కావడంతో పోలీసులు తెలిపారు.

ఇటీవల జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో 64 మంది మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్దీన్ అనే తీవ్రవాద సంస్థ నైతిక బాధ్యత వహించిన విషయం తెల్సిందే. అయితే ఈ కేసులో బంగ్లాదేశ్ కేంద్రంగా పని చేస్తున్న హుజి తీవ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదుల హస్తమున్నట్టు వెల్లడవుతోంది. ఈ కేసులో ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు.
మరిన్ని
నాన్నగారి ఆరోగ్యం భేష్: మంత్రి స్టాలిన్
కర్ణాటక ఎన్నికలు: రెండో దశలో కమలానికే మొగ్గు
పూర్తిగా విఫలమైన యూపీఏ ప్రభుత్వం: అద్వానీ
మధ్య ప్రదేశ్‌లో కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు
కర్ణాటక రెండో దశ ఎన్నికల్లో 60 శాతం పోలింగ్
44 నెలల గరిష్ఠ రికార్డును తాకిన ద్రవ్యోల్బణం