ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > శాంతిభద్రతలను కాపాడకపోతే పదవికి రాజీనామా: ఓమర్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శాంతిభద్రతలను కాపాడకపోతే పదవికి రాజీనామా: ఓమర్
కాశ్మీర్లో శాంతిభద్రతల పరిస్థితి రోజు రోజురోజుకు దిగ జారుతోందని నేషనల్‌ కాన్ఫిరెన్స్‌ అధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్‌ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం చక్కదిద్ద లేకపోతే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వస్తుందని తెలిపారు.

అమరనాథ్ భూవివాదంతో జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో దహనకాండ్ జరుగుతున్న విషయం తెలిసిందే. భూమి కేటాయింపును రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. ముజఫరాబాద్‌ మార్గాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
మరిన్ని
జమ్మూలో శాంతికి సహకరించండి! : ప్రధాని
శ్రీనగర్‌లో వేలాది మంది స్వచ్ఛంధ అరెస్ట్!
జైపూర్ పేలుళ్లలో విద్యార్థుల ప్రమేయం!
మధుకోడా ప్రభుత్వానికి జేఎంఎం గుడ్‌బై..!
కాశ్మీర్‌పై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
ఎట్టకేలకు ముగిసిన అమర్‌నాథ్ యాత్ర!