ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > యూపీలో రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యూపీలో రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోకు సమీపంలో ఒక పెళ్ళిబృందం వ్యాను బోల్తాపడిన దుర్ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. అలాగే.. మరో 31 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో క్షతగాత్రులలో మరో 12 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

దీనిపై సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీసు బి.డి.పౌల్షన్ మాట్లాడుతూ... పాణిపట్‌కు చెందిన పెళ్లిబృందం స్టేషనరీ లోడుతో వెళుతున్న ట్రక్కు బాబ్రి అనే ప్రాంతం వద్ద రాత్రి 11 గంటల ప్రాంతంలో ఢీకొన్నట్టు చెప్పారు.

కాగా, ఈ ప్రమాద స్థలంలోనే 14 మంది మృత్యువాత పడగా, మరో 31 మంది గాయపడినట్టు చెప్పారు. వీరందరినీ సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే తీవ్రంగా గాయపడిన నలుగురు క్షతగాత్రులను ఢిల్లీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చంద్రయాన్-2కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
కాశ్మీర్ ఎన్నికలు : తొలి విడతలో భారీ పోలింగ్
కూలిన మిగ్-23 విమానం : ఫైలట్లు సురక్షితం
మాలేగావ్ పేలుళ్ల కేసు : సాధ్వీకి కస్టడీ పొడిగింపు
పురోహిత్‌ వద్ద హర్యానా రైల్వే పోలీసుల విచరాణ
న్యూఢిల్లీకి చేరుకున్న ఈజిప్టు అధ్యక్షుడు