ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > యువకుల్లారా... సైన్యంలో చేరండి: కపిల్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యువకుల్లారా... సైన్యంలో చేరండి: కపిల్
మాజీ క్రికెట్ ఆటగాడు కపిల్‌దేవ్ భారతదేశంలోని యువకులు సైన్యంలో చేరాలని పిలుపునిచ్చాడు. దేశం కోసం ప్రతి యువకుడు సైనికుడుగా మారాలని ఉద్వేగభరితంగా మాట్లాడారు.

పంజాబ్‌లోని ఓ సైనిక శిక్షణ శిబిరంలో పాల్గొన్న కపిల్ పాత్రికేయులతో మాట్లాడుతూ... " నాకు భారత సైన్యం అంటే ఎంతో ఇష్టం. అలాగే నా ప్రజలంటే కూడా. సైన్యంలో చేరేందుకు మనవంటివారి ముందుకు రాకపోతే ఇంకెవరు వస్తారు. నా ఆలోచన ప్రకారం ప్రతి యువకుడు సైన్యంలో చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ భారతదేశ సైన్యం మనవంటి వారికోసం ఎదురు చూస్తోంద"ని చెప్పారు.

కాగా కపిల్‌దేవ్ గత మూడు రోజులుగా సైనిక శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారని శిక్షణాధికారి లాగ్షార్ తెలిపారు. శిక్షణా కాలంలో కపిల్ ఫిజికల్ ఫిట్‌నెస్ గురించి నేర్చుకున్నారన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
హైకోర్టు ఘర్షణలు: కనిపిస్తే కాల్చివేతకు ఆదేశం
చివరి సమావేశానికి ప్రధాని హాజరు?
పార్లమెంట్‌కు పోటీ చేయను: షెకావత్ స్పష్టీకరణ
గాంధీజీ అహింసా మార్గం అనుసరణీయం: లూథర్
జమ్మూ-కాశ్మీర్‌ ప్రాంతంలో భూకంపం
తాలిబన్‌ ప్రాబల్యంతో భారత్‌కు ముప్పు: ఆంటోనీ