ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > జయప్రదపై బీజేపీ ఫిర్యాదు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జయప్రదపై బీజేపీ ఫిర్యాదు
FILE
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సభ్యురాలు, ప్రముఖ సినీనటి జయప్రద ఓటర్లకు డబ్బులు పంచినట్లు భారతీయ జనతాపార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పుర్ నియోజకవర్గానికి సమాజ్ వాదీ పార్టీ తరపున జయప్రద అక్కడి ఓటర్లకు డబ్బులు పంచి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

తమ పార్టీ అధికారికంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని బీజేపీకి చెందిన నాయకుడు రామకృష్ణ తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
26/11 దాడులు: పాక్ సందేహాలకు భారత్ జవాబులు
మహారాష్ట్ర వాదికి ఓ అవకాశం ఇవ్వాలి: పవార్
ప్రధాని అభ్యర్థిత్వంపై రాజీలేదు: బీఎస్పీ
జి- 20 సమావేశాలకు ప్రధాని మన్మోహన్
మహారాష్ట్రలో కుదిరిన భాజపా-సేన పొత్తు
అతీఫ్ నన్ను బెదిరించాడు: సాదీక్ వెల్లడి