ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు
కేంద్ర రైల్వే శాఖ మంత్రి శుక్రవారం పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందరూ ఊహించినట్లుగానే ఈసారి బడ్జెట్‌ను కూడా ప్రజాకర్షక నిర్ణయాలకు పెద్దపీట వేశారు. ఇది మరో ప్రజల బడ్జెట్ అని, ప్రజాస్వామ్య బడ్జెట్ అని బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తున్న సందర్భంగా మమతా బెనర్జీ ప్రకటించారు.

మమత రైల్వే బడ్జెట్ హైలెట్స్:
· వ్యాపార అవసరాల కోసం రైల్వే భూములను అద్దెకిస్తార
· వికలాంగుల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రత్యేక రిక్రూట్‌మెంట్ వ్యవస్
· టాలీగుంజ్‌లోని మెట్రో రైల్ ఆస్పత్రి ఆధునికీకర
· రైల్వే సిబ్బంది ఆస్పత్రుల అభివృద్ధి
· గ్రూపు బి రైల్వే ఉద్యోగుల పిల్లలకోసం బాలికల స్కాలర్‌షిప్‌ల
· ప్రధాన రూట్లలో మహిళా కమాండోల సంఖ్య పెంప
· వికలాంగ ప్రయాణికుల కోసం ర్యాంపులు, ప్రత్యేక బోగీల
· ఇంటర్‌సిటీ రైళ్లలో డబుల్ డెక్కెర్ ఏసీ కోచ్‌ల
· పోస్టాఫీసుల్లో రైల్వే టిక్కెట్లు విక్రయం, దేశవ్యాప్తంగా ఐదు వేల పోస్టాఫీసుల ఎంపి
· వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్ల వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా అప్‌డేట్ చేసే సౌకర్య
· 200 స్టేషన్లలో ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషిన్ల
· 200 కొత్త పట్టణాలు, నగరాల్లో రైల్వే టిక్కెట్ల విక్రయ
· రాజధాని, శతాబ్ది రైళ్లలో ఇన్ఫోటైన్‌మెంట్ (వ్యక్తులు లేదా చారిత్రక ఘటనల గురించి తెలిపే టీవీ కార్యక్రమాలు) సేవల
· మత ప్రాధాన్యం కలిగిన 49 స్టేషన్ల స్థాయి పెంప
· సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో కొత్తగా ఆంబులెన్స్ సేవల
· సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఒక వైద్యుడ
· దేశవ్యాప్తంగా 50 రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల
· రైళ్లలో, స్టేషన్లలో భద్రతను పటిష్టపరచడంపై దృష్టి
· ముంబయి హౌరా, ఢిల్లీ, చెన్నై, తిరువనంతపురం రైల్వేస్టేషన్లకు అంతర్జాతీయ స్థాయి
· స్త్రీలు, వికలాంగులకు ప్రత్యేక కోచ్‌లు, ఎస్కలేటర్లు, విశ్రాంతి గదుల ఏర్పాట
· సాధారణ టిక్కెట్లకు 5 వేల నుంచి 8 వేల వరకు వెండింగ్ మిషిన్ల
· రైల్వే స్టేషన్లలో శుభ్రత, పరిశుభ్రతకు ప్రాధాన్య
· దేశవ్యాప్తంగా 375 స్టేషన్లు ఆధునికీకరణ
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తొలి స్వైన్ ఫ్లూ మరణం: కేరళలో నమోదు
ఇది ప్రజల బడ్జెట్: లోక్‌సభలో మమతా బెనర్జీ
దేశానికి దేశీయ రైల్వేమంత్రి ఎప్పుడు లభిస్తారో...?
జడ్జిల ఆస్తులు బయటపెట్టాల్సిన అవసరం లేదు
నేడు లోక్‌సభలో మమత రైల్వే బడ్జెట్
వెబ్‌దునియా తెలుగు సర్వే 2009లో పాల్గొనండి