ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > 17వ రోజు కొనసాగుతున్న నక్సల్స్ ఏరివేత
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
17వ రోజు కొనసాగుతున్న నక్సల్స్ ఏరివేత
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో నక్సల్ ఏరివేత కార్యక్రమంలో 17వ రోజు కూడా కొనసాగుతోంది. స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్‌ శనివారానికి 17వ రోజుకు చేరుకుంది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండే ఈ ప్రాంతంలోని ఒక్కో గ్రామాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి.

ఇప్పటివరకు భద్రతా బలగాలకు మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. తవ్విన రోడ్లను పూడ్చేస్తూ సంయుక్త బలగాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"లిబ్రహాన్" నివేదికను బహిర్గతం చేయాలి: లాలూ
రూ.300 కోట్లు వసూలు చేస్తున్న మావోలు: రమణ్
జమ్ము నుంచి అమర్‌నాథ్ యాత్ర రద్దు
ఆరు తీవ్రవాదుల మృదేహాలు స్వాధీనం
తన అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నా: అహుజా
లాలూ బడ్జెట్‌ తప్పుల తడక: మమతా బెనర్జీ