జాతీయ
|
అంతర్జాతీయ
|
ఏపీ న్యూస్
|
కరెంట్ అఫైర్స్
|
వైఎస్సార్
ప్రధాన పేజి
»
వార్తలు
»
వార్తలు
»
జాతీయ
»
కూలిపోయిన ఎమ్ఐ-17 హెలికాప్టర్: 10 మంది గల్లంతు
(Jammu-Kashmir | Dhoda District | Airforce | MI-17 Helicopter | Chinab River)
Feedback
Print
కూలిపోయిన ఎమ్ఐ-17 హెలికాప్టర్: 10 మంది గల్లంతు
శుక్రవారం, 30 అక్టోబర్ 2009( 15:09 IST )
జమ్మూ-కాశ్మీర్‌లోని ధోడా జిల్లాలో శుక్రవారం దేశీయ వాయుసేనకు చెందిన ఎమ్ఐ-17 హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది.
శుక్రవారం దేశీయ వాయుసేనకు చెందిన ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు ధోడా సమీపంలోని చీనాబ్ నదిలో కూలిపోయింది.
హెలికాప్టర్ కూలిపోవడంతో అందులోనున్న పదిమంది గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ఓ మృతదేహం లభించిందని అధికారులు తెలిపారు.
హెలికాప్టర్ తగిన ఎత్తులో చీనాబ్ నదిపై ప్రయాణింస్తున్న సమయంలో వంతెనపైనున్న ఓ కేబుల్‌లో హెలికాప్టర్ చిక్కుకుపోయింది.
హెలికాప్టర్ కిశ్త్‌వాడా జిల్లానుంచి నవాపాచీ ప్రాంతానికి తరలి వెళుతోంది. అందులోనున్న ప్రయాణీకులందరూ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
జమ్మూకాశ్మీర్,
ధోడా జిల్లా,
వాయుసేన,
ఎమ్ఐ17 హెలికాప్టర్
మరిన్ని
• నరేంద్ర మోడీని సోకిన స్వైన్ ఫ్లూ మహమ్మారి..!
• దలైలామా మా రాష్ట్ర అతిథి: అరుణాచల్ సీఎం ఖండూ
• ఐఓసీలో అగ్నిప్రమాదం: 15కు చేరిన మృతుల సంఖ్య
• మావోయిస్టుల బెడదను తిప్పికొడతాం: ప్రధాని మన్మోహన్
• సరిహద్దు వివాద పరిష్కారానికి కాలపరిమితి లేదు: కృష్ణ
• హైదరాబాద్ నోవోటెల్ వైపు కర్ణాటక రాష్ట్ర "గాలి"