{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/newsworld/news/national/1101/22/1110122030_1.htm","headline":"Ajmer blast case | Court orders | Swami Aseemanand | National | అజ్మీర్ పేలుళ్ళ కేసులో అసీమానంద అరెస్టుకు కోర్టు ఆదేశం!","alternativeHeadline":"Ajmer blast case | Court orders | Swami Aseemanand | National | అజ్మీర్ పేలుళ్ళ కేసులో అసీమానంద అరెస్టుకు కోర్టు ఆదేశం!","datePublished":"Jan 22 2011 09:20:07 +0530","dateModified":"Jan 22 2011 09:19:57 +0530","description":"దేశంలోని సంఘ్ పరివార్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అజ్మీర్ దర్గాలో 2007లో జరిగిన బాంబు పేలుళ్ళ కేసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత స్వామి అసీమానందను అరెస్టు చేయాల్సిందిగా స్థానిక కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాజస్థాన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మితవాద గ్రూపునకు చెందిన అభినవ్ భారత్ సభ్యుడైన అసీమానంద అజ్మీర్ బాంబు పేలుళ్ళ కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఈ పేలుళ్ళలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.","keywords":["ఆజ్మీర్ పేలుళ్లు, అసీమానంద కోర్టు, జాతీయం, మితవాద గ్రూపు, , Ajmer blast case, Court orders, Swami Aseemanand, National"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"PNR","url":"http://telugu.webdunia.com/newsworld/news/national/1101/22/1110122030_1.htm"}]}