Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine

కర్ణాటక సీఎంను మార్చే ప్రసక్తే లేదు: యడ్డీకి తేల్చి చెప్పిన గడ్కరీ

శుక్రవారం, 24 ఫిబ్రవరి 2012 (12:04 IST)

Widgets Magazine

Gadhkari
FILE
కర్ణాటకలో కమలం రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ శుక్రవారం కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు తేల్చి చెప్పారు. తనను ఈ నెల 27లోగా ముఖ్యమంత్రిని చేయాలని యడ్యూరప్ప గురువారం అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.

ఆలోగా తనకు సిఎం పదవి అప్పగించకపోతే కఠిన నిర్ణయం తప్పదని యడ్యూరప్ప హెచ్చరికలు జారీ చేశారు. కానీ యడ్డీ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో బీజేపీలో సమస్యల పరిష్కారం కోసం యడ్యూరప్పకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని నితిన్ గడ్కరీ భావిస్తున్నట్లు తెలిసింది.

ఇకపోతే, శుక్రవారం జరిగే చింతన్ బైఠక్‌లో ఆందోళన చేస్తే చూస్తూ ఊరుకోమని కూడా యడ్డీ వర్గానికి బిజెపి అధిష్టానం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది లేదని గడ్కరీ తేల్చి చెప్పడంతో యడ్డీ, ఆయన వర్గం ఒక్కసారిగా నిరుత్సాహంలో మునిగి పోయింది.

చింతన్ బైఠక్‌కు వెళ్లవద్దని నిర్ణయించుకుంది. అయితే పార్టీ సీనియర్ నేత జగదీష్ శెట్టార్ యడ్డీతో మంతనాలు జరిపి బైఠక్‌కు వచ్చేందుకు ఒప్పించినట్లు తెలిసింది. సమాచారం. సమావేశంలో ఆందోళన చేయాలని యడ్డీ వర్గం నిర్ణయించుకుంటే అలా చేయవద్దని అధిష్టానం హెచ్చరించింది.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

100 శాతం అనుమానం లేదు.. ఏపీకి ప్రత్యేక హోదా రాదు... ఏపీలో తెదేపా ఔటేనా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ...

డాడీ.. పార్టీ మారొద్దు.. ప్లీజ్‌.. వెళితే ప్రజల్లో చులకనైపోతాం.. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి

mithun reddy

కుటుంబ రాజకీయాలు మామూలే. తండ్రి, తల్లి రాజకీయాల్లో ఉంటే తమ కుమారులనో, కుమార్తెలనో రాజకీయాల్లోకి ...

లేటెస్ట్

బంద‌రు భెల్ కంపెనీ కూడా త‌ర‌లిపోతోంద‌ట‌...

విజయవాడ: ఒక‌ప్పుడు వైభవంగా వెలుగొందిన కృష్ణ జిల్లా కేంద్రం మచిలీపట్నం... నేడు ఎలా వుందంటే... ఏవి ...

కేసీఆర్ హ‌రిత హారం - చంద్ర‌బాబు వ‌నం మ‌నం...

విజ‌య‌వాడ‌: ఏపీలో వాడవాడ‌లా వ‌నం మ‌నం కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. తెలంగాణాలో కేసీఆర్ హ‌రితహారం ...

Widgets Magazine
Widgets Magazine Widgets Magazine