ముంబై గ్యాంగ్ రేప్... వేడివేడిగా టీ తాగి తాపీగా మ్యాట్నీ షో చూసి...

సోమవారం, 26 ఆగస్టు 2013 (14:58 IST)

Widgets Magazine

FILE
ముంబైలో మహిళా ఫోటో జర్నలిస్టుపై ముంబైలోని శక్తి మిల్స్ వద్ద గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరు సామూహిక అత్యాచారం చేసిన తర్వాత ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీసు స్టేషనుకు సమీపంలోని ఓ టీ బంకు వద్ద టీ తాగి, తాపీగా మ్యాట్నీ సినిమా కూడా చూశారట.

గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు తమను పట్టుకోలేరనే బలమైన నమ్మకంతో ఉన్న నిందితుడు విజయ్ జాధవ్, ఆ మరుసటి రోజు ఉదయం హ్యాపీగా వేడివేడిగా టీ తాగి దిల్ వాలె దుల్హానియా లేజాయింగే సినిమాకెళ్లాడట.

19 ఏళ్ల జాధవ్ తనతోపాటు గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితుడుగా ఉన్న సలీమ్ అన్సారీని కూడా వెంటబెట్టుకుని సినిమాకెళ్లాడు. సినిమా చూసి హాలు నుంచి బయటకు వస్తుండగా గ్యాంగ్ రేప్ కేసులో ఓ సహచరుడ్ని పోలీసులు పట్టేసినట్లు ఫోన్ కాల్ వచ్చింది.

అంతే ఇద్దరూ తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అన్సారీ ఢిల్లీకి పారిపోగా, జాధవ్ మాత్రం మదన్పుర వీడియో పార్లర్‌లో దాక్కున్నాడు. ఐతే పోలీసులు తమదైన శైలిలో ఇద్దర్నీ పట్టేశారు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని భాజపా కేంద్రమంత్రి చేస్తుందా...? ఎందుకలా...?

సమైక్య ఛాంపియన్ గా ముద్రవేసుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురించి అసలు ఎలాంటి వార్తలు ...

ఫడ్నవిస్‌కు ప్లగ్... ప్రత్యేక విదర్భ డిమాండ్‌ వస్తే ఓకే... నితిన్ గడ్కరీ

మహారాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని భాజపాకు చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ఇంకా అధిష్టించలేదు కానీ అప్పుడే ...

లేటెస్ట్

భూమా నాగిరెడ్డిపై 2 హత్యాయత్నం కేసులు!: అజ్ఞాతంలోకి...

నంద్యాల వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై రెండు హత్యాయత్నం కేసులతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ...

మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు ...

Widgets Magazine