Widgets Magazine Widgets Magazine

ఫోటో జర్నలిస్టునే కాదు... మరో నలుగురు అమ్మాయిల్ని గ్యాంగ్ రేప్ చేశాం...

మంగళవారం, 27 ఆగస్టు 2013 (12:24 IST)

Widgets Magazine

FILE
ముంబైలో మహిళా ఫోటో జర్నలిస్టుపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన కేసు గురించి తోడేకొద్దీ కొత్తకొత్త విషయాలు బయటపడుతున్నాయి. గ్యాంగ్ రేప్ ప్రధాన సూత్రధారుడు ఖాసిం బంగాలి నుంచి మరికొన్ని వివరాలను రాబట్టారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం... తాము ఫోటో జర్నలిస్టుపై చేసిన గ్యాంగ్ రేప్ మొదటి సామూహిక అత్యాచారం కాదనీ, గత ఏడాది నుంచి నలుగురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టు చెప్పాడు.

అంతేకాదు... గ్యాంగ్ రేప్ చేసే సమయంలో తమ గ్యాంగ్ సభ్యులు అత్యాచారం జరిపేటపుడు వీడియోలు కూడా తీసినట్లు అతడు ఒప్పుకున్నాడు. అత్యాచారం చేసిన తర్వాత ఎవరికయినా చెపితే ఈ వీడియో క్లిప్పింగులను బయటపెడతామనీ, ఇంకా ఎదురుతిరిగితే చంపేస్తామని బెదిరించినట్లు అతడు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అత్యాచారానికి గురయిన నలుగురు మహిళలు మారుమాట్లాడకుండా కేసు కూడా పెట్టలేదని పోలీసులు చెపుతున్నారు.

శక్తి మిల్స్ వైపు పొరపాటును యువ జంటలు వస్తే వారిని వేధింపులకు గురి చేయడం తమకు సర్వసాధారణమయిన విషయమని తెలిపారు. అదేవిధంగా గ్యాంగ్ రేప్ చేసిన తర్వాత ఘటన జరిగిన ప్రాంతాన్ని బాధితుల చేత శుభ్రం చేయించి, వారిని బెదిరించి పంపేస్తామని నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఒప్పుకున్నాడు.

కాగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ముంబై జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన ఆరోగ్యం మెరుగుపడగానే విధులకు హాజరవుతానని వెల్లడించింది. అత్యాచారం జరిగితే ఇక జీవితం ముగిసిపోలేదని ఆమె తన కుటుంబ సభ్యులతో అంటోంది.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

సుజ‌నాకు ఓకే... నిర్మ‌లా సంగ‌తే డౌట్... హరికృష్ణ అడుగుతున్నారట...

nirmala-sujana

విజ‌య‌వాడ: రాజ్య‌స‌భ ఢంకా మోగింది... కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అభ్య‌ర్థుల జాబితా ఇంకా ...

తెలుగు తేజం స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి నేడు...

ntr birth day

తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి.రామారావు 92వ జయంతి వేడుకలు శనివారం రాష్ట్ర ...

లేటెస్ట్

మీ వ్యూవర్‌షిప్ పెంచుకునేందుకు కాంట్రవర్షియల్ ప్రశ్నలు వేస్తారా.. జగన్ నా మేనల్లుడు : కేవీపీ

మీ టీవీల వ్యూవర్‌షిప్ పెంచుకునేందుకు కాంట్రవర్షియల్ ప్రశ్నలు వేస్తారా? వైకాపా అధినేత జగన్ మోహన్ ...

ఏపీ నుంచి రాజ్యసభకు సురేష్ ప్రభు.. చంద్రబాబు సమ్మతం

కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. సురేష్ ...

Widgets Magazine
Widgets Magazine Widgets Magazine