Widgets Magazine Widgets Magazine

మందుపాతర పేలి 13మంది జవాన్లు మృతి: ఇద్దరి పరిస్థితి విషమం

Widgets Magazine

FILE
మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. సాలూరు నియోజవర్గం సుంకి సమీపంలోని బీఎస్ఎఫ్ జవాన్లు లక్ష్యంగా మావోయిస్టులు మంగళవారం ఉదయం మందుపాతర పేల్చారు.

ఈ దుర్ఘటనలో 13మంది బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టులు, బీఎస్ఎఫ్ జవాన్ల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల ఘటనలో మృతి చెందిన వారిలో అత్యధికులు జవాన్లేనని అధికారులు తెలిపారు.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీఫ్ పెట్టి... ఆ తర్వాత రక్తపాతమే మా ప్లాన్... 'ఉగ్ర'నిజాలు

జాతీయ నిఘా వర్గాలు అత్యంత చాకచక్యంగా ఐస్ఐస్ సానుభూతిపరులను అరెస్టు చేసి హైదరాబాద్ నగరంలో పెను ...

మోడీ మేక్ ఇన్ ఇండియా - బాబు టేక్ ఇన్ ఇండియా... రోజా చెప్పింది నిజమే కానీ....

babu

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన ఆర్కే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ...

లేటెస్ట్

తిరుపతి రైల్వే స్టేషన్‌లో దళారీలు... రైల్వే పోలీసులకే మామూళ్లు...?

మీరు రైల్‌ టికెట్‌ బుక్‌ చేసుకోలేదా... గమ్యస్థానాలకు ఎలా చేరుకోవాలి అనుకుంటున్నారా... అయితే ...

దుబాయ్‌లో తండ్రి.. వివాహేతర సంబంధంలో తల్లి: పరువు కోసం తల్లినే చంపేసిన కుమారులు!

ఆధునిక ప్రభావంతో విలువలు మట్టికలిసిపోతున్నాయి. ఒకవైపు మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు ...

Widgets Magazine
Widgets Magazine Widgets Magazine