FREE

On the App Store

FREE

On the App Store

సోనియాను అంబులెన్స్ లో తీసుకెళ్లాల్సింది : మోడీ వాకబు

Widgets Magazine

FILE
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం పట్ల వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటే ఒంటికాలిపై దూసుకెళ్లే మోడీ.. కొద్దిసేపు తన దూకుడును కట్టిపెట్టారు. సోమవారం లోక్‌సభలో సోనియా స్వల్ప అస్వస్థతకు గురైన వెంటనే ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమె ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.

పైపెచ్చు నరేంద్ర మోడీ తన ట్విట్టర్‌లో స్పందించారు. స్వల్పంగా అనారోగ్యానికి గురైన సోనియా గాంధీని అన్ని సౌకర్యాలు గల అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించాల్సింది. సోనియాను ఆస్పత్రికి తరలించడంలో అత్యవసర వైద్య విధానాలు పాటించలేదు. లోక్సభ నుంచి ఆమెను బయటకు తీసుకొచ్చేటపుడు వీల్ చైయిర్ లేదా స్ట్రెచ్చర్‌ను వాడాల్సింది అని మోడీ తన ట్విట్టర్‌‍‌లో పేర్కొన్నారు.

కాగా, ఆహార భద్రత బిల్లుపై సోమవారం రాత్రి లోక్‌సభలో ఓటింగ్ కొనసాగుతుండగా సోనియా గాంధీ అస్వస్థకు గురైన విషయం తెల్సిందే. రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కుమారి సెల్జా ఆమెను కారులో ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం ఆమెను డిశ్చార్జ్ చేశారు.

ఇప్పుడు iTunesలో వెబ్ దునియా తెలుగు మొబైల్ యాప్, డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. మా ఫేస్ బుక్ పేజీలోని కథనాలను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మా ట్విట్టర్ పేజీని కూడా ఫాలో అవండి.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి నిజంగా ప్రయత్నాలు జరిగాయా..?!!

రాజకీయాలు చాలా వేగంగా కలుషితమవుతున్నాయని విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. జంపు జిలానీల ...

ఓటుకు నోటు కేసు : నోటీసులు ఏ చంద్రబాబు నాయుడుకి...? టీడీపీ అధ్యక్షుడికా.. ? ఆంధ్రా ముఖ్యమంత్రికా..?

ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతోంది. రెండు రాష్ట్రాలలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. ...

లేటెస్ట్

వార్డుకో మండపం చాలు... ముంబైలో వినాయక చవితి వేడుకలపై హైకోర్టు ఆంక్షలు

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వినాయక చవితి వేడుకలపై బాంబే హైకోర్టు ఆంక్షలు విధించింది. వార్డుకో మండపం ...

షీనా బోరా పుర్రె, ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు... పీటర్ ఈ ప్రశ్నలకు సమాధానాలివ్వు...

హై ప్రొఫైల్ లేడీ ఇంద్రాణి ముఖర్జీయా కుమార్తె షీనా బోరా హత్య వ్యవహారం రకరకాల ట్విస్టులతో ...