నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషుల్లో ఇద్దరి తరఫున వాదించిన న్యాయవాది ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా కూతురే గనుక పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుని రాత్రి పూట బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతూ ఉంటే ఆమెను సజీవంగా తగులబెట్టి ఉండేవాడిని' అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.