Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టి నోట్‌కు సోనియా గ్రీన్‌ సిగ్నల్ : షిండే సంతకం

గురువారం, 3 అక్టోబరు 2013 (16:43 IST)

Widgets Magazine

shinde
File
FILE
టి నోట్‌కు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి రాజకీయ అనుమతి లభించింది. దీంతో నోట్‌పై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా సంతకం చేసినట్టు సమాచారం. ఈ నోట్ ప్రతులను కేంద్ర మంత్రులకు కూడా అందజేశారు.

తెలంగాణ నోట్ గురువారం సాయంత్రం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు వస్తుందనే వార్తలను కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం ఉదయం కొట్టిపారేశారు.

తెలంగాణ నోట్‌పై మంత్రివర్గంలో చర్చ జరుగుతుందనే వార్తలు ఊహాగానాలేనని ఆయన అన్నారు. అయితే, అంతర్గతంగా మాత్రం అన్ని పనులు శరవేగంగా సాగుతున్నట్టు సమాచారం.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...