Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం : కావూరి డీసెంట్?

గురువారం, 3 అక్టోబరు 2013 (18:02 IST)

Widgets Magazine

kavuri sambasiva rao
File
FILE
కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన 5.30 గంటలకు ప్రారంభమైంది. ఇందులో నోట్ టేబుల్ అంశంగా వచ్చే అవకాశం ఉందంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి హాజరవుతున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివ రావు, పళ్ళంరాజులు టి నోట్‌పై డీసెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు పలువురు సీమాంధ్ర విద్యార్థులు ప్రధాని నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ప్రధాని నివాసంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. భద్రతా సిబ్బంది అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...