తెహల్కా పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్ (50)పై గోవా పోలీసులు నమోదు చేసిన అత్యాచారం, లైంగిక వేధింపులు రుజువైన పక్షంలో ఆయనకు ఏడేళ్ళ జైలుశిక్ష పడే అవకాశం ఉంది.