Webdunia RSS ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » రౌండప్ 2010 (Roundup 2010)
ఈ ఏడాది భారత కార్ మార్కెట్‌లో వినియోగదారులు చిన్న కార్లకే పెద్దపీట వేశారు. ఈ ఏడాది అమ్ముడైన కార్లలో 70 శాతాని(20 లక్షల కార్ల)కి పైగా చిన్న కార్లే ఉండటం ఇందుకు నిదర్శనం.
  ఇంకా చదవండి
 
2010 సంవత్సరానికి విమాన ప్రమాదం స్వాగతం పలికింది. ఆ తర్వాత అనేక ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నాయి. అనేక రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచింది. ఆరు దశాబ్దాలుగా కోర్టులో నలుగుతూ వచ్చిన వివాదస్పద అయోధ్య వివాదంపై కోర్టు తీర్పు వెలువడింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. బీహార్‌లో నితీష్ కుమార్ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
 
తెలుగు చలనచిత్రరంగంలో 2010 చాలా పాఠాలు నేర్పింది. దర్శకులు, నిర్మాతలు తాము ఏం తీస్తున్నామో వేలెత్తి చూపింది. దానికి అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలని హెచ్చరికలు చేసింది. ఎన్నడూలేని విధంగా సక్సెస్‌ రేటు ఒక్కసారిగా షేర్‌మార్కెట్‌ రేటులా ధబాల్న పడిపోయింది. దీనికి బాధ్యులు నిర్మాతలు, దర్శకులే అని ప్రేక్షకులు తీర్పు చెప్పారు.