| ఇంకా చదవండి |
| ప్రస్తుతం రాష్ట్రాన్ని ఏలుతున్న ప్రభుత్వం వైఎస్సార్ చెమటోడ్చి తెచ్చిన ప్రభుత్వం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కేంద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం కూడా వైఎస్సార్ రెక్కల కష్టం వల్ల నడుస్తున్నదే అని ఆయన చెప్పుకొచ్చారు. | దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి వర్థంతికి ముందు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వారంతా వైఎస్ఆర్ బొమ్మను పెట్టుకుని గెలిస్తే.. |