ఏది నిజం | ఆధ్యాత్మికం | భవిష్యవాణి | తీర్థయాత్ర
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం (Religion)
WD
తిరుచానూరులో కన్నుల పండుగగా రథోత్సవం
తిరుచానూరులో జరుగుతోన్న పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శుక్రవారం రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. సర్వాంగసుందరంగా అలంకరించిన అమ్మవారిని రథంపై అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగించారు. రథంపై అధిష్టించి భక్తులకు అభయమిస్తూ.. మాడవీధుల్లో ఊరేగిన అమ్మవారి శోభను తిలకించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు.
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా. ఎప్పుడు వస్తుంది?
రేష్మ-మంత్రిపాలెం: మీరు చతుర్ధశి గురువారం మేషలగ్నము ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. మీ జాతకం చాలా ఉన్నతమైనది. లగ్నమ నందు రవి ఉచ్ఛి...
నా కెరీర్ ఎలా ఉంటుందో తెలుపగలరు?
పి. శ్రీనివాస్-తెనాలి: మీరు చతుర్ధశి గురువారం వృషభలగ్నము ఆశ్లేష నక్షత్రం కర్కాటకరాశి నందు జన్మించారు. మీకు ఈ సంవత్సరము సెప్టెంబరుతో శనిదోషం తొలగిపోయింది.
FILE
డిసెంబర్ 11న చెన్నైలో "కళ్యాణమస్తు"
తిరుమల-తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చెన్నై నగరంలో "కళ్యాణమస్తు" కార్యక్రమం వైభవోపేతంగా జరుగనుంది. డిసెంబర్ 11వ తేదీన చెన్నైలో కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెన్నై టీటీడీ సమాచార కేంద్ర సలహామండలి అధ్యక్షుడు ఆనందకుమార్ రెడ్డి వెల్లడించారు.
• అమ్మవారి పంచమతీర్థానికి పటిష్ట బందోబస్తు: తితిదే • అనంతపురంలో సత్యసాయి జన్మదిన వేడుకలు
• సర్వభూపాల వాహనంపై విహరించిన అమ్మవారు • పుట్టపర్తి సత్యసాయి వాక్కులు
• దేశవ్యాప్తంగా శ్రీవారి కళ్యాణం: తితిదే • శ్రీవారి ఆలయ శాసనాలు సీడీల్లో: టిటిడి