రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » తారాఫలం » అసిన్ (Asin)
తారాఫలం
Feedback Print Bookmark and Share
 
పుట్టిన రోజు అక్టోబర్ 26
అదృష్ట సంఖ్యలు 2,8
ప్రస్తుతం సినీ రంగంలో ఉన్న కేరళ భామలలో ఒకరు అశిన్. తన సహజ నటనతో ప్రేక్షకులను రజింపచేసి మెప్పించగల నటి అశిన్. అమ్మా నాన్న తమిళ అమ్మాయి, శివమణి వంటి చిత్రాలలో నటించి అటు తమిళం ఇటు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.

సినీ పరిశ్రమలోనే కాక మిత్రులను, బంధువులను కూడా తన స్నేహంతో ఆకట్టుకుంటుంది. తాను అడుగిడే ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధించాలని కోరుకునే ఈమె తగ్గ ప్రణాళికను రూపొందించుకుని దానిని అనుసరించి అడుగులు వేస్తుంది. ప్రతిభ ఉన్న చోటే కోపమూ ఉంటుందనడానికి అసిన్‌ను ఉదాహరణగా చెప్పవచ్చు.

అందరితో కలసిమెలసి మాట్లాడే లక్షణం కొన్ని సందర్భాలలో అసిన్‌ను చిక్కుల్లో పడేస్తుంది. కళా రంగానికి సంబంధించి అన్ని కళలను అభిమానిస్తారు. ఈ లక్షణాలు అసిన్‌కు మాత్రమే కాక అక్టోబర్ 26న పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి.

జనవరి, ఫిబ్రవరి, ే, జూలై, నవంబర్‌లలో పుట్టిన వారు అసిన్‌కు సన్నిహితులు కాగలరు. మనుషుల గురించి, వారి మనస్తత్వాలను చదివే రకంగా సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఇంతవరకూ ఎన్నో విజయాలను చవిచూసినా కొన్ని సందర్భాల్లో ఓటమిలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: అసిన్ టాలీవుడ్, బాలీవుడ్ కోలీవుడ్ హీరోయిన్ అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి