రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ఫెంగ్ షుయ్ » విజిటింగ్ కార్డును ఎలా ముద్రిస్తున్నారు? (Visiting Cards, Business, Blue, Brown)
ఫెంగ్ షుయ్
Feedback Print Bookmark and Share
 
FILE
మీ పర్సనల్ లేదా బిజినెస్ విజిటింగ్ కార్డును ప్రింట్ చేయించుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే మీ సంపద, బిజినెస్ రెట్టింపు అవుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

* మీ కార్డు చిహ్నం లేగా లోగో ఎప్పుడు కొనతేలెటట్లుగా ఉండకూడదు. ఇలా ఉంటే వ్యాపారాభివృద్ధి మందగిస్తుంది.

* మీ కార్డుమీద అక్షరాలు ఎప్పుడు లోగో మీదకు వచ్చేటట్లుగా డిజైన్ చేయకూడదు. గుండ్రటి, దీర్ఘచతురస్రాకారపు ఆకారాలను ఎన్నుకోవడం మంచిది.

* మీ కార్డు కోసం ఏ రెండు రంగులు వాడినా అవి ఒకదానికొకటి సరితూగునట్లుగా ఉండాలి. నిజానికి మంచి రంగుల కలయికలు అంటే.. పచ్చ- నలుపు, బ్రౌన్ నలుపు, నీలం- నలుపు మొగదలగునవి. అయితే నలుపు-ఆరెంజ్, నలుపు-పసుపు పచ్చ వంటి అభిలషణీయం కాని రంగులను విజిటింగ్ కార్డుల కోసం ఎంపిక చేసుకోవడం మంచిది కాదు.

ఇకపోతే.. మీ కార్డు సైజుకి ఒక వైపున 5 సెంటీమీటర్లు (అంగుళాలు)కు మించకూడదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: విజిటింగ్ కార్డు ముద్రణ బిజినెస్, సంపద, నలుపు, బ్రౌన్, నీలం