రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ఫెంగ్ షుయ్ » బెడ్‌రూమ్‌లో దంపతుల ఫోటోలను పెట్టండి (Fengshui| Bed Room| Mariage| Couples| Photos| Red colour)
ఫెంగ్ షుయ్
Feedback Print Bookmark and Share
 
WD
మీ బెడ్‌రూమ్‌లో ఎప్పుడూ, మొక్కలను, పువ్వులను ఉంచకండని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ఎట్టిపరిస్థితిలోనూ మొక్కలను పడకగదిలో ఉంచడం మంచిది కాదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

పెళ్లైన కొద్దిరోజుల్లోనే మీ బెడ్‌రూమ్‌ని ఎరుపురంగులతో అలంకరించుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

అలాగే పడకగదిలో పెళ్ళైన దంపతుల పెయింటింగ్‌లను లేదా ఫోటోలను తగిలిస్తే దాంపత్యం వెయ్యేళ్లు వర్ధిల్లుతుంది. ఎప్పుడూ నీళ్ళకి సంబంధించిన అంటే.. అక్వేరియం, ఫౌంటెన్‌లను తీసేయండి.

నీటికి సంబంధించిన వస్తువులు బెడ్‌రూమ్‌లో ఉంటే, అవి దంపతుల మధ్య తగాదాలకు, నిద్రలేమి తనానికి దారితీస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఫెంగ్షుయ్, బెడ్రూమ్, పెళ్లి, దంపతులు, ఫోటోలు, ఎరుపు రంగు