రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » అనుకున్నది సాధిస్తారు...
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
Rishabham
FileFILE
మీ సంతానం విద్య, విషయాల పట్ల ప్రత్యేక శ్రద్థ కనబరుస్తారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు తప్పవు. నూతన వ్యాపారాలు సంస్థల స్థాపనలు అనుకూలిస్తాయి. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఉండదు. రాబడికి మించిన ఖర్చులు ఎదుర్కుంటారు. మరింత వివరంగా వీడియోలో...