రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » శుభాశుభాలు మిశ్రమం...
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
Midhunam
FILE
శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. మీ సహకారంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన అధికమవుతాయి. ఖర్చులు పెరిగినా సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెలకువ వహించండి. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. మరిన్ని వివరాలు వీడియోలో....