రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » నూతన పరిచయాలతో లాభం
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
Karkatakam
FILE
రుణం కొంత మేర చెల్లించగల్గుతారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా పనిభారం తప్పదు. గృహనిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు అనుకూలిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.