రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » నూతన గృహ నిర్మాణాలు చేపడతారు....
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
Simham
FileFILE
ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. దైవ, సేవా కార్యాల్లో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అవివాహితులకు ఆశించిన సంబంధాలు నిశ్చయమవుతాయి. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తి చేస్తారు. గృహనిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరగలదు. మిగిలిన వివరాలు వీడియోలో...